Wednesday, 21 September 2011

hai friends, this is my blog, keep visiting this to have a regular interface with my thoughts, moods and poems.

8 comments:

  1. సార్.....అభినందనలు...మీరు వొక బ్లాగ్ ప్రారంభిస్తే బాగుండునని అనుకున్నాను చాలా సార్లు...నా ముందు తరం కవుల్లో మీరు, అఫ్సర్, దర్భశయనం అంటే నాకు వొక ప్రత్యేకమైన గౌరవం....మీ బ్లాగ్ ని ఇక క్రమం తప్పకుండా ఫాలో అవుతాను...కొత్త పోస్ట్ పెట్టినప్పుడు తప్పకుండా facebook కి లింక్ ఇవ్వండి దయచేసి....

    ReplyDelete
  2. అలాగే. తప్పకుండా. మీకు నా స్వాగతం.

    ReplyDelete
  3. అభినందనలు..
    మీకు నా స్వాగతం

    ReplyDelete
  4. బ్లాగ్ ప్రారంభించాలని చాలా రోజుల్నుంచీ అనుకుంటున్నాను గానీ, హఠాత్తుగా నిన్ననే మొదలుపెట్టాను. చాలా రోజులుగా తెరవని తలుపేదో తెరిచినట్టు. కొన్ని ఊహలు, కొన్ని భావోద్వేగాలు నలుగురితో పంచుకోవాలనిఉంటుంది. బహుశా ఒక అనుభూతిని తోటి మానవుడికి నివేదించుకున్నప్పుడే అది పరిపూర్ణత పొందుతుందనుకుంటాను. నువ్వు నీకై మాత్రమే అనుభవంలోకి తెచ్చుకుంటున్న అత్యంత వైయక్తికమైన అనుభూతికూడా మరొకరి చెవిన పడ్డప్పుడే నీకు తృప్తి. కవిత్వానికీ, వక్తృత్వానికీ మధ్య తేడా చెప్తూ జాన్ స్టువర్ట్ మిల్ oratory is heard and poetry is overheard అన్నాడు. నాకు నిశ్వాసతాళవృంతాలు కలవు, నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు, ఎవ్వరనుకొందురో ఏమొ, ఏననంత శోకభీకరతిమిరలోకైకపతిని అని కవి తనలో తానే అనుకుంటున్నట్టే ఉంటుందిగాని, ఎక్కడో ఒక మూల అంతరాంతరాల్లో కవికి తెలుసు, ఎవరో ఏ తలుపు చెంతనో, పరదా నీడనో, కిటికీ పొంతనో పొంచి తనను వింటూంటారని. కవి కోరిక కూడా అదే.

    ReplyDelete
  5. Welcome to blog. ..tumma prasad

    ReplyDelete
  6. Welcome online...

    -Akkiraju
    (www.after3beers.com)

    ReplyDelete
  7. Sir, Iam happy to see the blog but you did not post anything after starting the blog..please keep posting your views and make it alive.
    Regards,
    Nirmala

    ReplyDelete